దేవాది దేవునికి స్తోత్రం || Devadi Devuniki Stotram Lyrics

WhatsApp Group Join Now

Devadi Devuniki Stotram Lyrics Telugu

దేవాది దేవునికి స్తోత్రం-జీవాధి కారికి స్తోత్రం

అనాది దేవునికి స్తోత్రం-అనంత దేవునికి స్తోత్రం

తండ్రియగు తండ్రికి స్తోత్రం-పుత్రుడగు తండ్రికి స్తోత్రం

ఆత్మయగు తండ్రికి స్తోత్రం-త్రైక దేవునికి

1. దైవావతారునికి వందనం-మనుష్యావతారునికి వందనం

మరియమ్మ బాలునికి వందనం-కన్యకా పుత్రునికి వందనం

యోసేపు సుతునుకి వందనం-దావీదు సుతునికి వందనం

దేవ పుత్రునికి వందనం-మానవ పుత్రునికి వందనం

2. బెత్లెహేము వాసికి కీర్తనం-నజరేతు వాసికి కీర్తనం

తొట్టి నివాసికి కీర్తనం-పొత్తి వస్త్రార్ధికి కీర్తనం

గుర్తున్న శిశువునకు కీర్తనం-లెక్కబడు దేవునికి కీర్తనం

యూదుల రాజుకు కీర్తనం-నేటి మన రాజుకు కీర్తనం

3. శ్రీ మెస్సీయాకు సంస్తుతి-యేసు బాలునికి సంస్తుతి

క్రీస్తు బాలునికి సంస్తుతి-క్రిస్మస్ బాలునికి సంస్తుతి

సంతోషకారికి సంస్తుతి-కాపరుల కాపరికి సంస్తుతి

రక్షణ కర్తకు సంస్తుతి-సర్వజన స్వామికి

4. నర సహవాసికి కీర్తి-శిశువైన తండ్రికి కీర్తి

రాజగు తండ్రికి కీర్తి-బాల యువ రాజుకు కీర్తి

ఆశ్చర్య కరునికి కీర్తి-యోచన కర్తకు కీర్తి

శక్తిగల దేవునికి కీర్తి-నిత్యుడగు తండ్రికి కీర్తి

5. శాంతాధిపతికి వినుతుల్-గద్దెగల రాజుకు వినుతుల్

నీతి పాలకుని వినుతుల్-సర్వోన్నతంబగు స్థానముల్

దేవునికి మహిమ స్థానముల్-అచ్చోట దేవునికి కీర్తి

దేవేష్ట జనములకు శాంతి-ఈ నేల పైని శాంతి

6. కన్యక మరియమ్మదే క్రిస్మస్-పరిశుద్ధవంతులకే క్రిస్మస్

నీతి యోసేపుదే క్రిస్మస్-నీతిమంతులకే క్రిస్మస్

మంద కాపరులదే క్రిస్మస్-సంఘ కాపరులదే క్రిస్మస్

తూర్పు జ్ఞానులదే క్రిస్మస్-వాక్య జ్ఞానులకే క్రిస్మస్

7. ఆరాధికులదే క్రిస్మస్-వార్తా వహులదే క్రిస్మస్

స్తుతి చేయువారిదే క్రిస్మస్-విశ్వాస పరులదే క్రిస్మస్

దేవ దూతలలోను క్రిస్మస్-మోక్ష వాసులలోను క్రిస్మస్

ధరణి వాసులలోను క్రిస్మస్-ఈ పాట ద్వారాను క్రిస్మస్

8. ఆరాధన ద్వారాను క్రిస్మస్-ఆచరణ ద్వారాను క్రిస్మస్

ప్రార్ధనల ద్వారాను క్రిస్మస్-స్తోత్రముల ద్వారాను క్రిస్మస్

ధ్యానాల ద్వారాను క్రిస్మస్-బహుమతుల ద్వారాను క్రిస్మస్

శుభవాక్కు ద్వారాను క్రిస్మస్-క్రిస్మసు ద్వారాను క్రిస్మస్

9. అంధకారములో కాంతి-దేవరాజ్యమునకే వ్యాప్తి

తండ్రికి దివ్యమౌ సన్నుతి-ఆత్మకు దివ్యమౌ సన్నుతి

త్రైక దేవునికి సన్నుతి-నేడును నిత్యము సన్నుతి

యుగ యుగములందు సన్నుతి-అన్ని స్థలములలో సన్నుతి

10. బోధ విను వారికి క్రిస్మస్-గ్రహించు వారికి క్రిస్మస్

నమ్మిన వారికి క్రిస్మస్-ధైర్య శాలురకు క్రిస్మస్

మార్పున్న వారికి క్రిస్మస్-బాప్తిస్మ పరులకు క్రిస్మస్

క్రొత్త క్రైస్తవులకు క్రిస్మస్-ఆమెన్ ఆమెన్ ఆమెన్ 

Devadi Devuniki Stotram Lyrics English 

Devadi Devuniki Stotram – Jivadhi Kariki Stotram

Anadi Devuniki Stotram – Ananta Devuniki Stotram

Tandri yagu tandriki Stotram – Putrudagu tandriki Stotram

Atma yagu tandriki Stotram – Traika Devuniki

 

1. Daivavataruniki Vandhanam – Manushyavataruniki Vandhanam

Mariyamma Baluniki Vandhanam – Kanyakaa Putruniki Vandhanam

Yosepu Sutunuki Vandhanam – Daviidu Sutuniki Vandhanam

Deva Putruniki Vandhanam – Manava Putruniki Vandhanam

 

2. Betlehemu Vasiki Kirthanam – Nazaretu Vasiki Kirthanam

Totti Nivasiki Kirthanam – Potti Vastrardhiki Kirthanam

Gurtunna Shishuvunaku Kirthanam – Lekkabadu Devuniki Kirthanam

Yudulu Rajuki Kirthanam – Neta Mana Rajuki Kirthanam

 

3. Shri Messiahaku Samstuti – Yesu Baluniki Samstuti

Kristu Baluniki Samstuti – Christmas Baluniki Samstuti

Santosha kariki Samstuti – Kaparula Kapariki Samstuti

Rakshana Kartaku Samstuti – Sarvajana Swamiki

 

4. Nara Sahavasiki Kirti – Shishuvaina Tandriki Kirti

Rajagu Tandriki Kirti – Bala Yuva Rajuki Kirti

Ashcharya Karuniki Kirti – Yochana Kartaku Kirti

Shakti gala Devuniki Kirti – Nityudagu Tandriki Kirti

 

5. Shantadhipatiki Vinutul – Gaddegalu Rajuki Vinutul

Niti Palakuni Vinutul – Sarvonnatambagu Sthanamul

Devuniki Mahima Sthanamul – Acchota Devuniki Kirti

Deveshta Janamulaku Shanti – Ee nela paina Shanti

 

6. Kanyaka Mariyammadhe Christmas – Parishuddhavantulake Christmas

Niti Yosepudhe Christmas – Nitimantulake Christmas

Manda Kaparaladhe Christmas – Sangha Kaparaladhe Christmas

Turpu Jnanuladhe Christmas – Vakya Jnanulake Christmas

 

7. Aaradhi kuladhe Christmas – Varta vahuladhe Christmas

Stuti cheyuvari dhe Christmas – Vishvasa Paruladhe Christmas

Deva Dutalalonu Christmas – Moksha Vasulalonu Christmas

Dharani Vasulalonu Christmas – Ee pata dvaranu Christmas

 

8. Aradhana dvaranu Christmas – Acharana dvaranu Christmas

Prarthanalu dvaranu Christmas – Stotramulu dvaranu Christmas

Dhyanalu dvaranu Christmas – Bahumatulu dvaranu Christmas

Shubhavakku dvaranu Christmas – Christmasu dvaranu Christmas

9. Andhakaramulo Kanti – Devarajyamunake Vyapti

Tandriki Divyamau Sunnuti – Atmaku Divyamau Sunnuti

Traika Devuniki Sunnuti – Nedunu Nityamu Sunnuti

Yuga yugamulandu Sunnuti – Anni Sthalamulalo Sunnuti

10. Boda vinu Variki Christmas – Grahinchu Variki Christmas

NammIn Variki Christmas – Dhairya Shaluraku Christmas

Marpu nna Variki Christmas – Baptisma Parulaku Christmas

Krotta Kristavalaku Christmas – Amen Amen Amen

Leave a Comment