Melukuvaga Nundandi Priyulara Lyrics Telugu
మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది
ప్రియులారా!
1. ప్రక్కనే యున్నాడు పగవాడు – మన చక్కికి జేరెను శనిగాడు
|| మెళు ||
2. ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి – ఏమియు అనవద్దు ప్రియులారా
|| మెళు ||
3. అమావాస్య చీకటి ప్రియులారా దాని – కధికారమున్నది ప్రియులారా
|| మెళు ||
4. లోకమంతయును ప్రియులారా – లో పరచుకొన వలయును ప్రియులారా
|| మెళు ||
5. గోడలకు చెవులుండు ప్రియులారా – బహు గోలగోల అగుచున్నది ప్రియులారా
|| మెళు ||
6. కాలగురుతులు నెరిగి ప్రియులారా – మీరు కనిపెట్టి తిరగండి ప్రియులారా
|| మెళు ||
Melukuvaga Nundandi Priyulara! – Mi mida Keedunnadi
Priyulara!
1. Prakkane yunnadu Pagavadu – Mana chakkiki Jerenu Shanigadu
|| Melu ||
2. Evvar emannanu Priyulara tirigi – Emiyu anavaddhu Priyulara
|| Melu ||
3. Amavasya cheekati Priyulara dani – Kathikarar mun naddhi Priyulara
|| Melu ||
4. Lokamantayunu Priyulara – lo parachukona valayunu Priyulara
|| Melu ||
5. Godalaku chevulundu Priyulara – Bahu golagola aguchunnadi Priyulara
|| Melu ||
6. Kalagurutulu nerigi Priyulara – Miru kanipetti tiragandi Priyulara
|| Melu ||
Theme
A Telugu Christian vigilance song warning believers to stay alert. This urgent call to “priyulara” (dear ones) urges watchfulness, as enemies lurk nearby. The serpent (paga/shanigadu) has joined our side; don’t turn back to heed others’ words. New moon darkness has its leader; choose the One over the world. Walls have ears amid chaos discern time’s footsteps and walk wisely.
-
Spiritual Alertness: Stay vigilant; enemies (devil) are close (Stanza 1).
-
No Turning Back: Ignore worldly voices (Stanza 2).
-
Darkness’ Power: Beware hidden forces (Stanza 3).
-
Choose Christ: World ends; abide in the One (Stanza 4).
-
Hidden Dangers: Listen amid noise (Stanza 5).
-
Discern Times: Recognize signs and move (Stanza 6).
Chorus Hook: “Melukuvaga nundandi priyulara” (Stay alert, dear ones!).