నమ్మి జీవించుడి || Nammi Jeevinchudi Song Lyrics

WhatsApp Group Join Now

Nammi Jeevinchudi Song Lyrics Telugu

నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ – నమ్మి జీవించుడి
నమ్మిన వారికి నరకము తప్పును – నమ్మిన వారికి మోక్షము దొరుకును

|| నమ్మి ||

1. నెమ్మదిగా యిది యంతయు విన్న – నమ్మ గలడుగలరు ఈ
నరుడీ కథలు

|| నమ్మి ||

2. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన – నమ్మిక వరమై నడుచును గాన

|| నమ్మి ||

Nammi Jeevinchudi Song Lyrics English

Nammi Jeevinchudi – Shri Yesu Christun – Nammi Jeevinchudhi
Nammina Vaariki Narakamu Tappunu – Nammina Vaariki Mokshamu Dorukunu

|| Nammi ||

1. Nemmadiiga  idi yantayu vinna – namma galadugalаru ee
narudhi kathalu

|| Nammi ||

2. Nammika koraku prarthana chesina – nammika varamai naduchunu gaana

|| Nammi ||

Leave a Comment