బహు సౌందర్య సీయోనులో || Bahu Soundarya Siyonulo Lyrics

WhatsApp Group Join Now

Bahu Soundarya Siyonulo Lyrics Telugu

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే

పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ – నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ

ఓటమినీడలో క్షేమములేక – వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక

ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు – చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

Bahu Soundarya Siyonulo Lyrics English

Bahusoundarya Seeonulo stutisinhaasanaseenuda
Naayesayya nee prema paripurnamai
Naa hrudayana koluvayene
Nanu jeevinpajese neevakyame
Naakilalona santoshame

Parishuddhatalo mahaneeyudavu – neevantidevudu jagamunaledu
Nalonireekshana – nelo sanrakshana neeke naahrudayaarpana

Ootamineedalo kshemamuleka – vedanakaligina velalayandu
Neevu choopinchina neevatsalyame naahrudayana navajnapika

Ontaribratukulo krungina manasuku – challani nee choope aushadhame
Prati arunodayam neemu khadarshanam naalonimpenu ullasame

Leave a Comment