శ్రీయేసు క్రీస్తు నాధుడు || Sri Yesu Kreethu Naadudhu Lyrics

WhatsApp Group Join Now

Sri Yesu Kreethu Naadudhu Lyrics Telugu

శ్రీయేసు క్రీస్తు నాధుడు – శీఘ్రముగ వచ్చును
ఆయంశముపై పండుగ – చేయలెండి రండి ప్రసిద్ధి గావించుచు

|| శ్రీయేసు ||

త్వరగా యేసు వచ్చునంచు – దైవ వాక్యమనుచు నుండ
త్వరగ ననియె నమ్ముచున్న – ధన్యుడవై సిద్ధంబు కాగలవు

|| శ్రీయేసు ||

త్వరగా క్రీస్తు వచ్చునంచు – దైవ వాక్యమనుచు నుండ
త్వరగ రాడు కాలయా – పనము చేయునన్న నాపద గలుంగు వెళ్ళవు

|| శ్రీయేసు ||

యేసు క్రీస్తు ప్రభువు భువికి – నెపుడు వచ్చినన్ గాని
ఈ సమయము నందె యంచు – నెపుడు నమ్ముచున్న యెడల నెగిరి వెళ్ళగలవుగ

|| శ్రీయేసు ||

మొదటి రాక వచ్చునన్న – పదము సిద్ధించెను
ఇదియు సిద్ధించును యేసు త్వరగ వచ్చును – ఎత్తబడును సంఘము

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు యే – నరుడు చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు మ – నస్సు చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు జ్ఞా – నమ్ము చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదని యపవాది – నచ్చజెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు దర్శ – నమ్ము చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు స్వ – ప్నమ్ము చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మరాదనుచు భా – ష్యమ్ము చెప్పుచున్నను
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

నమ్మమన్నమాట య – ర్ధమ్ము గాకపొయినన్
నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు

|| శ్రీయేసు ||

రాక కొరకు నెదురు చూచి – రాకముందె మృతుడవైన
రాక కాలమందు భూలోక భక్తులెల్ల నీతో – ఏకమై పోదురు

|| శ్రీయేసు ||

గురుతుల సమాప్తి రాక – గురుతని గ్రహింపవలెను
గురుతులలో కెల్ల గొప్ప – గురుతు విశ్వాసము ఈ గురుతు గలిగి యుందము

|| శ్రీయేసు ||

జనక కుమారాత్మలను – జనక త్రైక వ్యక్తికి
ఘనత మహిమ కీర్తి యుగాల యందు సర్వత్ర – గలుగు గాక ఆమేన్

|| శ్రీయేసు ||

Sri Yesu Kreethu Naadudhu Lyrics English

Sri yesu Kreethu Naadudhu – Sheeghramuga Vachchunu
Aayanshamupai Panduga – Cheyalendi Randi Prasiddhi Gaavincchu

|| Shreeyesu ||

Thwaragaa Yesu Vachchunanchu – Daiva Vaakyamanuch u Nunda
Thwaraga Naniye Nammunna – Dhanyudavai Siddhambu Kaagalavu

|| Shreeyesu ||

Thwaragaa Kreethu Vachchunanchu – Daiva Vaakyamanuch u Nunda
Thwaraga Raadu Kaalaya – Panamu Cheyunanna Naapad Galunga Vellavu

|| Shreeyesu ||

Yesu Kreethu Prabhuva Bhooviki – Nepudu Vachchinaan Gaani
Ee Samayamunandhe Yanchu – Nepudu Nammunna Yedala Negiri Vellagalavuga

|| Shreeyesu ||

Modhati Raaka Vachchunanna – Padamu Siddhincchenu
Idiyu Siddhincchunu Yesu Thwaraga Vachchun u – Ettabadunu Sanghamu

|| Shreeyesu ||

Nammaradhanuchu Ye – Narudu Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhanuchu Ma – Nassu Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhanuchu Jnaa – Nammun Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhani Yapavaadhi – Nachajeppu chunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhanuchu Darsha – Nammun Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhanuchu Sw – Pnammun Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammaradhanuchu Bhaa – Shyammun Cheppuchunnaanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Nammamanna Maatha Yar – Dhammun Gaakapoyinanu
Nammunndumu Devuni – Vraathavaakyamu Sathya manchu – Nemmadhi Nee Kapudekalgu

|| Shreeyesu ||

Raaka Koraku Neduru Chochi – Raakamunde Mruthudavaina
Raaka Kaalamandhu Bhoohh – Loka Bhaktulella Neetho – Ekama i Poduru

|| Shreeyesu ||

Gurutula Samaapthi Raaka – Gurutani Graahinpavalenu
Gurutulalo Kella Goppa – Gurutu Vishwasamu Ee Gurutu Galigiyundamu

|| Shreeyesu ||

Janaka Koomaaraathmala nu – Janaka Traika Vyakthiki
Ghanatha Mahima Keerthi Yugaala Yandhu Sarvathra – Galugu Gaaka Aamen

|| Shreeyesu ||

Leave a Comment