యేసు ప్రభువు వచ్చుచున్నా || Yesu Prabhu Vachuchunnaaridigo Lyrics

WhatsApp Group Join Now

Yesu Prabhu Vachuchunnaaridigo Lyrics Telugu

యేసు ప్రభువు వచ్చుచున్నా – రిదిగో వినరండి – పూర్వదోస
కారులు చంపిరి బ్రతికెను – దొడ్డ నరుడై వచ్చునండి

|| యేసు || – ప్రకటన 22:12, 13; హెబ్రీ 10:37,38

1. యూదులు పాలస్తీన వెళ్ళుచున్నారను మాట – నిజము ఈ దినాలలోనె
క్రీస్తుయేసు వచ్చుట

|| యేసు || – యెషయా 5:26; జెఫన్యా 3:8,9

2. కారులు బస్సులు సంచరించు – కాలమిదే గదా గనుక
ఆ రక్షకుని రాకకు సిద్ధమౌ సమయంబునిదే గదా

|| యేసు || – నహూము 2:3,4

3. పనిపాటులకు కరువైనట్టి దినము వచ్చినది
క్రీస్తు తన విశ్వాసులను కొనిపోవు తరుణము వచ్చినది

|| యేసు || – జెకర్యా 8:4,10

4. లోకమంతయును కలతలోబడి బోయినది
క్రీస్తు రాకడగడియ ఇపుడన్నట్టు రానైయున్నది

|| యేసు || – మత్తయి 24:3-14

5. నమ్మువారికి చావు యుండదు – నవరూపము గలుగు
వినకఇమ్మహి మిగిలినవారికి గొప్పహింసలు చెలరేగు

|| యేసు || – రోమా 8:9-11; 1కొరింథి 15:50-52; ఫిలిప్పీ 3:21; 1థెస్స. 4:13-18

6. వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులైమనుట
ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట

|| యేసు ||

7. మారుమనస్సు పొంది దేవుని మాట వినకున్న
భువిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుటయె సున్న

|| యేసు || – మత్తయి 25:1-13

8. నేడే ప్రభువు వచ్చుననుకొను వాడే ధన్యుడు
ప్రభువు కూడమేఘమెక్కి వెళ్ళకుండనుండడు

|| యేసు || – లూకా 12:35-40

9. రాకడకై సిద్ధంబౌతకు నేకమందికి క్రీస్తు
ఈ కాలమున శుద్ధాత్మతో ఇచ్చును బాప్తిస్మమ్

|| యేసు ||

10. ఈ వేళ ప్రభువు వచ్చునని ఎవరను కొందురో
వారుదేవపుత్రుని రాకడ ఇచ్చుదీవెనలొందుదురు

|| యేసు ||

11. మహిమతోడకప్పివేయు – మహిమకొరకు సిద్ధపర్చు
మహిమజీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును

|| యేసు ||

12. మరనాత యనగా మన ప్రభువు మరల వచ్చుట
దీనిన్ తరచుగా సలామున్ వాడు నరులు ధన్యులు

|| యేసు ||

Yesu Prabhu Vachuchunnaaridigo Lyrics English

Yesu Prabhu Vachuchunnaa Ridigo Vinarandi – Poorvadhoskaarul u Chanpiri Br athikenu
Dodda Narudhai Vachchunandi

|| Yesu || – Prakatan 22:12, 13; Hebhree 10:37,38

Yoodulu Palastheena Veluchunnarana Maata – Nija mu Ee Dinalalo ne
Kreethuyesu Vachchut

|| Yesu || – Yesaya 5:26; Zephanya 3:8,9

Kaarul u Bassulu Sancharincchu – Kaalamidhe Gada Ganuka
Aa Rakshakuni Raakaku Siddha – Mau Samayambunidhe Gada

|| Yesu || – Nahumu 2:3,4

Panipaatulaku Karuvainatthi Dinamu Vachchinadhi
Kreethu Thana Vishwasulanu Konipovu – Tarunamu Vachchinadhi

|| Yesu || – Zekarya 8:4,10

Lokamantayunu Kalatalobadhi Boyinadhi
Kreethu Raakadagadiya Ippudannattu – Raanaiyunnaadhi

|| Yesu || – Matthayi 24:3-14

Nammuvaariki Chaave Yundhadhu – Navaroopamu Galugu
Vinakai mmahi Migilina Vaariki Goppa – Himsalu Chelar egu

|| Yesu || – Roma 8:9-11; 1Korinthi 15:50-52; Philppi 3:21; 1Thess. 4:13-18

Vinutu Vishwasincchuta Aajnnaku Vidheyulaimanu t
Ee Panulu Moodu Cheyuvare – Paralaoka Vaasthavyulagut

|| Yesu ||

Maarumanassu Pondhi Devuni – Maatu Vinakunna
Bhoovini Paerondhina Vishwasulaina – Cherukonuta ye Sunna

|| Yesu || – Matthayi 25:1-13

Nede Prabhu Vachchunanu konu Vaade Dhanyudu
Prabhuvu Koodamegham ekki Vellakunda Nundhadhu

|| Yesu || – Looga 12:35-40

Raakadakai Siddhamboutaku Neekamandiki Kreethu
Ee Kaalamuna Shudhaathmatho – Icchunu Baaptismam

|| Yesu ||

Ee Vela Prabhu Vachchunani Yvaranu Kondhuro
Vaaru Devaputruni Raakada Icchu dheenalonduru

|| Yesu ||

Mahimato dakappiveyu – Mahimakoraku Siddhaparachu
Mahimajeevulanaga Marchi – Mahim aloki Cherchukonunu

|| Yesu ||

Maranaathyan agaa Mana Prabhu Marala Vachchut
Deenina Tharachugaa Salaamuna Vaadu – Narulu Dhanyulu

|| Yesu ||

Leave a Comment