యేసయ్యా నా ప్రియుడా || Yesayya Naa Priyuda Song Lyrics

WhatsApp Group Join Now

Yesayya Naa Priyuda Song Lyrics Telugu

యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా….. నా ప్రాణమా..
జీవ దాత ప్రాణదాత త్రియేక దైవమా..
శక్తి దాత ముక్తి దాత పరిశుద్ధ దైవమా.. ..(2)
నీకేనయ్యా ..ఈ ఆరాధనా…
నీకేనయ్యా… నా స్తోత్రార్పణా….

1. అదృశ్యుడా.. అతికాంక్షనీయుడా..
అద్వితీయ దేవుడా .. ఆరాధ్య దైవమా..(2)
సరిలేరు సరిపోరూ నీకిల యేసయ్యా..
సరిరారు సరికారు సమానులెవరయ్యా…(2)

2. మార్గము నేనే.. సత్యము నేనే..
జీవము నేనే ననినా ఏకైక దైవమా..(2)
సరిలేరు సరిపోరు నీకిల యేసయ్యా..
సరిరారు సరికారు సమానులెవరయ్యా..(2)

3. దవళ వర్ణుడా… రత్న వర్ణుడా…
పదివేల లోన అతి సుందరుడా…(2)
సరిలేరు సరిపోరూ నీకిల యేసయ్యా…
సరిరారు సరికారు సమానులెవరయ్యా..(2)

 

Yesayya Naa Priyuda Song Lyrics English

Yesayya…. Naa Priyuda……
Yesayya….. Naa Pranama..
Jiva Daata Prana Daata Triyeka Daivama..
Sakti Daata Mukti Daata Parishudda Daivama.. ..(2)
Neekenaayya ..Ee Aaraadhanaa…
Neekenaayya… Naa Stotrarppanaa….

Adrusyuda.. Atikaankshaneeyuda..
Advitiya Devuda .. Aaraadhya Daivama..(2)
Sarileru Sariporu Neekila Yesayya..
Sariraaru Sarikaaru Samaanulevarayya…(2)

Maargamu Nene.. Satyamu Nene..
Jeevamu Nene Nanina Ekaika Daivama..(2)
Sarileru Sariporu Neekila Yesayya..
Sariraaru Sarikaaru Samaanulevarayya..(2)

Davala Varnuda… Ratna Varnuda…
Padi Vela Loona Ati Sundaruda…(2)
Sarileru Sariporu Neekila Yesayya…
Sariraaru Sarikaaru Samaanulevarayya..(2)

Leave a Comment