నీవు మాత్రమే చేయ గలవయ్య || Neevu Matrame Cheyagalavayya Lyrics

WhatsApp Group Join Now

Neevu Matrame Cheyagalavayya Lyrics Telugu

పల్లవి :-గతకాలమంతయును కాచినావు యేసయ్య
నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య
{నా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్య
నా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్య}
నూతన కార్యములు – ఘనమైన కార్యములు
ఆశ్చర్య కార్యములు -అంతులేని కార్యములు

నీవు మాత్రమే చేయ గలవయ్య
నీవు మాత్రమే చేయగలవు

1. మనుష్యుని పాపమునుండి- విడిపించు మార్గముఏది
లేనే లేదయ్య ఈ ధరణిలో
పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు
నడిపించు దైవం నీవే యేసయ్య

2.పితరుల శాపమునుండి- అద్భుతంగావిడిపించి
ఆశలెన్నో కలిగించి అభిషేకించావు
వెయ్యి తరముల వరకు కృపచూపించుచు
నడిపించు దైవం నీవేయేసయ్య

3. చెరగని ఆనందంతో -వీడని అణుబంధంతో
దినదినము నన్ను సంధించుచున్నావు
మహిమ నుండి అధిక మహిమకు
నడిపించు దైవం నీవే యేసయ్య.

4.జరగని కార్యములు- ఎన్నెన్నో ఉన్నాను
ఘనమగా జరిగించెదవు నీ కృపలో
ఉహకు అందనంతగా ఉన్నతముగా సమకుర్చి
నడిపించు దైవం నీవే యేసయ్య

Neevu Matrame Cheyagalavayya Lyrics English

Gathakaalamantayunu kaachinaavu Yesayya
Nee krupanu maapai choopi nadipinchinaavu yya
{Naa dikkunu neevena yya dayachoopu Yesayya
Naa daivamuneevena yya karuninchu Yesayya}

Noothana kaaryamulu – ghanamaaina kaaryamulu
Aashcharya kaaryamulu – anthuleeni kaaryamulu

Neevu maathrame cheyagalayya
Neevu maathrame cheyagalanu

Manushyun i paapamunund i – vidipinchu maargam edhi
Lene leda yya ee dharnil o
Paapamu kadigi parishudha maargamuku
Nadipinchu daivamuneeve Yesayya

Pitharula shaapamunund i – adbhuthanga vidipinchi
Aashalenno kali ghinchi abhishechinaavu
Veyyi tharamula varaku krupachoopinchu
Nadipinchu daivamuneeve Yesayya

Cheragani aanandhamtho – veedani anubandhamtho
Dinadhinamu nannu samdhinchu chunnaavu
Mahima nundi adhika mahimaku
Nadipinchu daivamuneeve Yesayya

Jargani kaaryamulu – enne nno unnaanu
Ghanamaaga jarinche davu nee krupalo
Uhaku andhananthaga unnathamuga samakurchi
Nadipinchu daivamuneeve Yesayya

Leave a Comment