ఎరుగని రీతిగా నన్ను రక్షించే || Erugani Reetiga Nannu Song Lyrics

WhatsApp Group Join Now

Erugani Reetiga Nannu Song Lyrics Telugu

ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా (2)
ఇంతవరకు కాచేనే….చెంతనుండి నీ కృప
అంతము వరకు నడిపించునే….
అంతే లేని నీ కృపా
కృప కృప కృపా ఆ..ఆ..ఆ..
యేసు నీ కృపా(2)

గల గల పారె సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృపా(2)
శిలానైనా హృది కరిగించేనే…(2)
వెలయే లేని నీ కృపా(2)

//కృప కృప//

పావనమైన జీవన యాత్రలో
క్షేమము నిచ్చె నీ కృపా (2)
క్షణమైనా నను ఎడబాయక (2)
గమ్యము చేర్చే… నీ కృపా (2)

//కృప//

 

Erugani Reetiga Nannu Song Lyrics English

Erugani reetiga nannu rakshinche ne krupa (2)
Intavaraku kaachene… chentanundi ni krupa
Antamu varaku nadipinchu ne…
Antene leani ni krupa
Krupa krupa krupa aa.. aa.. aa..
Yesu ni krupa (2)

Gala gala paare selayerula
Naalo pravahinchene ni krupa (2)
Shila nainaa hrudi kariginchene… (2)
Velaye leani ni krupa (2)

//Krupa krupa//

Paavanamaina jeevana yaatralo
Kshemamu nichche ni krupa (2)
Kshanamaina nanu edabaayaka (2)
Gamya mu cherchene… ni krupa (2)

//Krupa//

Leave a Comment