Shree Paavana Traikuda Lyrics Telugu
శ్రీ పావన త్రైకుడ తండ్రీ – మంగళమ్ యేసూ! మంగళమ్ – ఆత్మ మంగళమ్
ఇప్పుడీ పెండ్లికి విజయంబు చేయుము – నీ పరిశుద్ధ వరంబులతోడ జూపుము
నీదు కృపను మాకు – గా పాడుము మమ్మన్ని విధంబుల
|| శ్రీ పావన ||
1. ఆదియందు దేదేను వనమున – నాదా మొంటిరి నుంటజేసి
సాధనమైన తోడేర్పరుప – నాదాము నిద్రించునపుడు
నీ దివ్య జ్ఞానంబుతో సూక్ష్మబుగా – నద్భుతంబుగా – బహు శుద్ధంబుగా
నెముకను నాదాము ప్రక్కలోనుండి – తీసితి – స్త్రీని జేసితి
జతనొ నర్చితి – లిద్దరు = నీ దంపతులను జతగా జేసి
యీదుటకై జీవిత సముద్రమే దినమున సాయంబు నీవై
నీ దారిని నడిపింపు చుండుము
|| శ్రీ పావన ||
2. దారగ నొప్పు నుదకంబా శృంగారారామార్ధంబై పార
హా! రమ్య పుష్ప ఫలంబు – ల్భూరి సువాసన పరిమళింప
బారిశుద్ద్య సృష్టిలో శుభ – కార్యము – సౌందర్యము నాశ్చర్యము
ప్రభువు నీతిని మరియు – బారిశుద్ధ్యంబైన యలంకారంబు ధరించు
జేయు – మీరోజున పెండ్లికి; దంపతులౌ – వీరికి సుఖజీవన మిడుము
|| శ్రీ పావన ||
3. పరిపూర్తిగ పెండ్లి ననుమతింప – పరిశుద్ధంబరుప మన్నింప
స్థిరపరుపను వెళ్ళి – పరదైసు నందు యెహూవా
నరునెముకను స్త్రీగా చేసిన విధంబుగా – ప్రత్యక్షంబుగ వట్టి
నీరు ద్రాక్షరసమొ నర్పితి – తీసితి – కొరత; కృపను; జేసితి వింత
ఈ రోజున గొరతలు లేకుండ – రాకను పెండ్లిని బహు తరముగా
రంజింప జేయుము; భువిని – వీరిద్దరి నభివృద్ధిగ జేయుము
|| శ్రీ పావన ||
4. లోకమువలె గాక – మిగుల శ్రేష్ఠిత నే – కడపట నవసరమున
కిడువాడా! కానాలో శ్రేష్ఠత శూన్యం – బౌ కొద్ది ప్రయత్నంబగు బలమును
నే కొదువ పరాభవము లేకుండగ – దృప్తి నిండగు గన్నుల
పండుగ – వీనిచే కలిగించు నసాధారణ – రసంబుగా – శ్రేష్ఠంబుగా
సత్ఫలంబుగా – మార్చితి; = నీవీ కార్యములందును గావింపుము
ఈకార్యము నీవును నీ శిష్యులు లేక – సదా మిక్కిలి దుఃఖకరం
బౌ కార్యంబును బోల నీయకుము
|| శ్రీ పావన ||
5. సంబరమగు వరంబుల నుచి – తంబుగా నిడు నాత్మ!
యదార్థంబను గృహంబు, బావ – నంబను సామగ్రి; కనికరంబను
ననలంబు సంతోషంబను, దీపంబును – సచ్చిత్తంబను
గవాక్షంబు దీవెనను గృహచ్చాద – నంబును సుగుణంబను
నగ, వాక్యంబను ఖడ్గంబు, బ్రార్థనంబను శ్వాసంబు
ననురాగంబను బంధంబు, గౌరవమనెడు ఆనాసనంబును
దంపతులకిమ్ము
|| శ్రీ పావన ||
Shree Paavana Traikuda Lyrics English
Shree Paavana Traikuda Thandhree – Mangalam Yesu! Mangalam – Aathma Mangalam
Ippudee Pendliki Vijayambu Cheyumu – Nee Parishudha Varambulataoda Joopumu
Needu Kruptanu Maaku – Gaa Paadumu Mammanni Vidhambula
|| Shree Paavana ||
Aadiyamlo Deden u Vanamuna – Naadhaa Montiri Nunntajesi
Saadhanamaina Thodeerparupa – Naadaamu Nidhrincchunapudu
Nee Divya Jnaanambuto Sookshma bugaa – Nadbhutambugaa – Bahu Shuddhambuga
Nemukanu Naadaamu Prakkalonundhi – Theesithi Streenu Jaesithi
Jatano Narchithi – Liddaru Nee Dampatulanu Jatagaa Jesi
Eedutakai Jeevita Samudrama – Dina muna Saayambu Neevai
Nee Daarini Nadhipinpu Chundumu
|| Shree Paavana ||
Daaraga Noppu Nudakamba Shrun – Gaaraaraamaardhambai Paara
Haa Ramya Pushpa Phalam bu – Lbhuri Suvaasana Parimalinpa
Barishuddhya Srushhtilo Shubha – Kaaryamu Saundaryamu Naashcharyamu
Prabhuvu Neethini Mariyu – Barishuddhya mbaina Yalankaarambu Dhariyinpa
Jeyu Meerorojuna Pendliki Dampatulao – Veeriki Sukhajeewana Midumu
|| Shree Paavana ||
Paripoorna ga Pendli Nanumathim – Parishuddhambaru pa Manninpa
Sthiraparupanu Velli – Paradhaise Nandha Yehuwaa
Narunemukanu Streenga Chesina Vidhambugaa – Pratyakshambuga Vatti
Neeru Draaksharasamo Narppithi – Theesithi Korata Krupanu Jesithi Vinta
Ee Rojuna Gorathalu Lekunda – Rakanu Pendlin i Bahutaramuga
Ranjinpa Jeyumu Bhoovini – Veeriddari Nabhi vruddhiga Jeyumu
|| Shree Paavana ||
Lokamuvale Gaa ka – Migula Shreshthitha Nee Kadapatha Navasaramuna
Kid uvaadaa Kaanalo Shreshthatha Shoonya – Bau Koddi Prayatnambagu Balamunu
Nee Koddi Paraabhavamu Lekundaga – Drupthi Nindaga Gunnula
Panduga Veeniche Kaligincchu Nasadharana – Rasambugaa Shreshthambugaa
Sathphalambugaa Marchithi Neevee Kaaryamulandunu Gaavinpumu
Eekaaryamu Neevunu Nee Shishyulu Lekaa – Sadaa Mikkili Duhkhakaram
Bau Kaaryambunu Bola Nee yakumu
|| Shree Paavana ||
Sambaranagu Varambula Nunchi – Tambugaa Nidhu Naathma
Yadhaarthambanu Gruhambu Baavana – Nambanu Saamagri Kanikarambanu
Nanalambu Santoshambanu Deepambunu – Sacchitthambanu
Gavaakshambu Deevenanu Gruhacchadana – Mbunu Sugunanbanu
Naga Vaakyambanu Khadgambu Braarthanambanu – Shwaasambu
Nanuraagambanu Bandhambu Gouravamanedu – Anasanambunu
Dampatula kimmu
|| Shree Paavana ||