Devaraaja Putrulamai Thejarilludamu Lyrics Telugu
దేవరాజ పుత్రులమై – తేజరిల్లుదము
= దేవ పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదము
దేవుని చేరుదము – దేవుని చేరుదము
|| దేవ ||
1. హృదయ వాంఛలన్ని ప్రభుని – ఎదుట పారవేయుదము
= ముదముతో ఆ ప్రభుని చూచి- ముద్దు బెట్టుకుందాము
ముద్దు బెట్టుకుందాము – ముద్దు బెట్టుకుందాము
|| దేవ ||
2. *ప్రభువు వచ్చియున్నాడడిగో – **ప్రార్థనల్ చేయండి
= ఉభయుల మేకీభవించి – ఒక్కరముగ వేడుదము
ఒక్కరముగ వేడుదము – ఒక్కరముగా వేడుదము
|| దేవ ||
3. చేసిన పాపములన్ని – చెప్పి వేయుదము
= దోసములు క్షమియించు మనుచు – దోసి లొగ్గి వేడుదము
దోసిలొగ్గి వేడుదము – దోసిలొగ్గి వేడుదము
|| దేవ ||
4. కన్నీళతో కఠిన మనస్సు – కరిగించు కొందాము
= అన్ని పాపములను విడిచి – ఆత్మను బొందుదము
ఆత్మను బొందుదము – ఆత్మను బొందుదము
|| దేవ ||
5. చేసిన పాపంబుల్ మరల – చేయక నిల్చుదము
= యేసు ప్రభుని అడిగి బలము – ఎపుడును బొందుదము
ఎపుడును బొందుదము – ఎపుడును బొందుదము
|| దేవ ||
6. యేసు ప్రభువు నిన్ను చూచి – రమ్మను చున్నాడు
= నీవు రాక వెనుక తిరిగి – చూచు చున్నావు
చూచు చున్నావు – చూచు చున్నావు
|| దేవ ||
Devaraaja Putrulamai Thejarilludamu Lyrics English
Devaraaja putrulamai – thejarilludamu
= Deva putra swaathaanthryamutho devuni cherudamu
Devuni cherudamu – devuni cherudamu
|| Deva ||
Hrdaya vaanchalan ni prabhuni – edhuta paaraveyudamu
= Mudamutho aa prabhuni chochi- muddu bettukundam u
Muddu bettukundamu – muddu bettukundamu
|| Deva ||
*Prabhuvu vachchiyunnadigo – **Praarthanal cheyandi
= Ubhayula mekeebhavinchi – okkaramuga vedudamu
Okkaramuga vedudamu – okkaramuga vedudamu
|| Deva ||
Chesina paapamulanni – cheppi veyudamu
= Dosamulu kshamayinchu manuchu – dosi loggi vedudamu
Dosi loggi vedudamu – dosi loggi vedudamu
|| Deva ||
Kanneelatho kathina manassu – kariginchu kondamu
= Anni paapamulanu vidichi – aathmanu bondudamu
Aathmanu bondudamu – aathmanu bondudamu
|| Deva ||
Chesina paapambula marala – cheyaka nilchudamu
= Yesu prabhuni adigi balamu – eppudunu bondudamu
Eppudunu bondudamu – eppudunu bondudamu
|| Deva ||
Yesu prabhuvu ninu chochi – rammanu chunnaadu
= Neevu raaka venuka thirigi – chochu chunnaavu
Chochu chunnaavu – chochu chunnaavu
|| Deva ||