మార్పు చెందవా నీవు మార్పు చెందవా || Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics

WhatsApp Group Join Now

Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics Telugu

మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా….ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా….
మారు మనసును పొందవా

1.ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీవు
నిలిచే ధైర్యం నీకుందా॥2॥

॥మార్పు చెందవా॥

2.దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నైపోతావు ॥2॥
ఏదో ఒక దినమందున
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
నీ వెంట రావెన్నడు ॥2॥

॥మార్పుచెందవా॥

3.ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే

||మార్పుచెందవా||

 

Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics English

Maarpuchendavaa neevu maarpuchendavaa
Nee brathuku maarchukovaa… aa
Nee brathuku maarchukovaa
Anukoola samayam idhiyenani yerigi
Maru manasunu pondavaa…
Maru manasunu pondavaa

Ennaaḷḷu neevu jeevinchinaa gaani
Emundhi ee lokamlo
Innāḷḷu neevu chesina kriya lannithiki
Theerpunadhi pai(para)loka mlo
Theerpu dinamunanduna
Aayana mundhara neevu
Niliche dhairyam neekundaa ||2||

||Maarpuchendavaa||

Digambarigaaney vachchaavu neevu
Digambariga pootaavu
Mannaina neevu mannaipothaavu ||2||
Edho oka dinamanduna
Nee aasthi anthasthu nee andachandaalu
Nee venta raavennaḍu ||2||

||Maarpuchendavaa||

Aathmani kaaka dehaanni champhe

Manushulakhe bhayapadakayyaa
Aathmatho paathu nee dehaanni champhe
Dhdevunike bhayapadavayyaa (2)
Dhevudhichchina aathma dhdevuni yodhathakhe cheru
Neekanthoo emundhilae (2)
Neekanthoo emundhilae

||Maarpuchendavaa||

Leave a Comment