Kanti papanu Kayu Reppala Lyrics Telugu
కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా
||కంటి పాపను కాయు||
మార్పులేని మత్సరపడని
ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే
ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు
కరుణను చూపిన ప్రేమ
||కంటి పాపను కాయు||
ఢంబము లేని హద్దులెరుగని
ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ ప్రేమను
మాపై కనుపరచినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు
కరుణను చూపిన ప్రేమ
||కంటి పాపను కాయు||
Kanti papanu Kayu Reppala Lyrics English
Kanti paapamunu kaayu reppala
Nanuku aachedu Yeasaiyya
Chanti paapamunu saaku ammalaa
Daachedu maa Ayyaa
Neevegaa needaga toodugaa
Neetone nenunu jeevintu
Neekannaa minnaga evaraiyya
Naaku neeve chaalayyaa
||Kanti paapamunu kaayu||
Maarpu leni matsarapadan i
Prema choopinchinaavu
Deergha kaalamu sahanamu choope
Prema nerpinchinaavu
Idi evaru choopinchani prema
Idi laabham aasinchani prema
Idi evaru edabapani prema
Idi maranam varaku
Karunanu choopina prema
||Kanti paapamunu kaayu||
Dhambamu leni haddulerugani
Prema kuripinchinaavu
Nirmalamaina nisswaartha premanu
Maapai kanuparachinaavu
Idi evaru choopinchani prema
Idi laabham aasinchani prema
Idi evaru edabapani prema
Idi maranam varaku
Karunanu choopina prema
||Kanti paapamunu kaayu||