కళ్యాణం కమనీయం || Kalyanam Kamaneeyam Song Lyrics

WhatsApp Group Join Now

Kalyanam Kamaneeyam Song Lyrics Telugu

కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా – నీ దీవెన లీవయ్యా… (2)

( కళ్యాణం కమనీయం )

1. ఏదేను వనమున యెహూవా దేవా – మొదటి వివాహము చేసితివి (2)
ఈ శుభదినమున నవదంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయా..

( దేవా రావయ్యా )

2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగా మార్చితివే (2)
కష్టాలలో నీవు అండగా ఉండి (2)
కొరతలు దీర్చి నడుపుమయా..

( దేవా రావయ్యా )

3. బుద్ధియు జ్ణానము సంపదలన్నియు – గుప్తమైయున్నవి నీ యందే (2)
ఇహపర సుఖములు మెండుగా నొసగి (2)
ఇల వర్థిల్లగ చేయుమయా

( దేవా రావయ్యా )

 

Kalyanam Kamaneeyam Song Lyrics English

Kalyanam kamaniyam – ee samayam ati madhuram (2)
Deva ravayya – nee deevena leevenayya… (2)

(Kalyanam kamaniyam)

Edenu vanamuna yehova deva – modati vivaahamu chesitivi (2)
Ee shubhadinamuna navadampatulanu (2)
Nee deevenalato nimpumayya..

(Deva ravayya)

Kaana vindulo akkaranerigi – neellanu rasamuga marchitive (2)
Kashtaallalo neevu andaga undi (2)
Koratalu deerchi nadupumayya..

(Deva ravayya)

Buddhiyu gnanamu sampadalanniyunu – guptamaiyunu nnee yande (2)
Iha para sukhamulu menduga nosagi (2)
Ila varthillaga cheyumayya

(Deva ravayya)

Leave a Comment