Bahuga Prarthana Cheyudi Lyrics Telugu
బహుగా ప్రార్థన చేయుడి – ఇక మీదట
బహుగా ప్రార్థన చేయుడి =
బహుగా ప్రార్థన చేసి – బలమున్ సంపాదించి –
మహిలో కీడును గెల్వుడి – దేవుని కెపుడు –
మహిమ కలుగ నీయుడి
|| బహు ||
1. చెడుగెక్కువగు చున్నది – భూలోకమున చెడుగెక్కువగు చున్నది =
చెడుగుపై – మంచి పై – చేయ గలదౌనట్లు –
విడువక ప్రార్థించుడి – మీ ప్రార్థన –
కడ వరకు బోనీయుడి
|| బహు ||
2. వాగ్ధానములు చూడుడి – దేవుని గ్రంధ వాగ్ధానములు జూడుడి =
వాగ్ధానములె జరుగ – వలసిన కార్యంబుల్ –
వాగ్ధానములు నమ్ముడి – ఈ రీతిగా –
ప్రభువును సన్మానించుడి
|| బహు ||
3. విన్‌దు నన్న దేవుని వాగ్ధానము – విందుగా ధ్యానించుడి =
విందులో నుండగా – వింతగ నెరవేర్పు –
బొంది యానందింతురు – ఇది రెండవ విందంచు గ్రహించుగా
|| బహు ||
4. విసుగుదల జెందరాదు – ప్రార్థన నెరవేర్పు తత్ క్షణమె రాదు =
విసుగున్నచో సిద్ధి – వెనుకకే పోవును –
వసియించుడి దేవుని వాగ్ధానమున –
భటులవలె నిల్వుడి
|| బహు ||
5. సంశయము పనికి రాదు – లేశంబైన – సంశయము పనికి రాదు =
సంశయింపక దైవ – సన్నిధి యందు మీ –
యంశము విడ జెప్పుడి – దానికి గొప్ప –
యంశ బట్టనీయుడి
|| బహు ||
6. సిద్ధి కనుపింపకున్న – వాగ్ధానములో –
సిద్ధియున్నది చూడుడి =
సిద్ధి యప్పుడు మీకై – సిద్ధమై వెడలి ప్ర –
సిద్ధి లోనికి వచ్చును – మీ నమ్మిక వృద్ధి గాంచి – నిల్చును
|| బహు ||
7. సంతోష మందరారె – మన దేవుని సంస్తుతి చేయ రారె –
సంతోష బలముచే – సర్వ కష్టములను –
అంతరింప జేతుము – మన దేవుని –
సంతోష పరచెదము
|| బహు ||
8. అంతయు మనదే గదా – యేసునికున్న –
దంతయు మనదే గదా =
అంతయు మన ప్రభువు – ఆర్జించి యున్నాడు –
స్వంతమని అందుగొనుడి – మీ ఆత్మకు –
శాంతి జెంద నీయుడి
|| బహు ||
9. విజయ జీవనము మనదే – క్రీస్తిచ్చిన –
విజయ జీవనము మనదె =
విజయ జీవనము మనదె – విశ్వమంతయు మనదె –
భజన సంఘంబు మనదె దేవుండున్న –
పరలోకమెల్ల మనదే
|| బహు ||
Bahuga Prarthana Cheyudi Lyrics English
Bahuga prarthana cheyudi – ika meedatha
Bahuga prarthana cheyudi =
Bahuga prarthana chesi – balamun sampadini –
Mahilok keedunu gelvudi – devuni kepudu –
Mahima kaluga neeyudi
|| Bahu ||
1. Cheduekkuvagu chunna – bhulokamun chedugekkuvagu chunna =
Chedugu pai – manchi pai – cheya galadounatlu –
Viduvaka prarthinchuudi – mee prarthana –
Kada varaku boniyudi
|| Bahu ||
2. Vaghdhanamulu choodudi – devuni grandha vaghdhanamulu joodudi =
Vaghdhanamule jaruga – valasina karyambul –
Vaghdhanamulu nammudi – ee reetiga –
Prabuvunu sanmaninchuudi
|| Bahu ||
3. Vindu nanna devuni vaghdhanamu – vinduga dhyaninchuudi =
Vindulo nundaga – vintaga neraverpu –
Bonda yaanandinturu – idi renduava vindanchu grahiyinturu
|| Bahu ||
4. Visugudala jendaradu – prarthana neraverpu tat kshaname radu =
Visugunnachho siddhi – venukake povunu –
Vasiyinchuudi devuni vaghdhanamun –
Bhatalavala nilvudi
|| Bahu ||
5. SanShayamu paniki radu – leshambaina – san shayama paniki radu =
San shayimpaka daiva – sannidhi yandu mee –
Yanshamu vida jepudi – daniki goppa –
Yansha battaniyudi
|| Bahu ||
6. Siddhi kanupinukunna – vaghdhanamulo –
Siddhiyunnadhi choodudi =
Siddhi yappudu meeka – siddhamai vedala pra –
Siddhi loniki vachunu – mee nammika vruddhi gan chi – nilchunu
|| Bahu ||
7. Santosh mandaraare – mana devuni samsuthi cheyaraare –
Santosha balamuche – sarva kashtamulanu –
Antarimba jetumu – mana devuni –
Santosha parachedamu
|| Bahu ||
8. Antayu manade gada – yesunikunna –
Dantayu manade gada =
Antayu mana prabuvu – arjinchi yunnaadu –
Svantamani andugonudi – mee aatmaku –
Shanti jenda neeyudi
|| Bahu ||
9. Vijaya jeevanam manu dae – kristichchina –
Vijaya jeevanam manade =
Vijaya jeevanam manade – vishvamantayu manade –
Bhajana sangham bu manade devunnadna –
Paralokamella manade