వీచెను ప్రేమ పవనం || Veechenu Prema pavanam Lyrics || Christian Marriage Song

WhatsApp Group Join Now

Veechenu Prema pavanam Lyrics Telugu

ప: వీచెను ప్రేమ పవనం తన వధువు కోసం
విరిసెనూ తేనె కుసుమం తన వరుని కోసం

మీ పరిణయం అనురాగ సంగమం కావాలని
దేవదేవుడే దీవించే ఈ ఘడియలో మీ కోసమని

మేళా తాళాల కళ్యాణ వైభోగమే .. ఓ… ఓ….ఓ
బంధు మిత్రుల ఆనంద సంబరమే . ఓ.. ఓ….ఓ

అహహ పండగే సందడులే చేయదు
ఓహుహు మురియుచు దేవుని స్తుతింతించుమూ

1 : ప్రేమ బంధాల గంధాలు కురిసేనే ఈ క్షణం
తీపి రాగాలు వెల్లువలై తడిసేనే హృదయమే

నిత్య కళ్యాణ దీవెనై దైవమే కలిపే మీ జంటను
ఆకు వాడని ఫల వృక్షమై ఎదిగిపోవాలి ఏకమై
తోడు గా ఉండును ఆ ప్రభువే ఆత్మ గా.. (మేళ)

2. : వేల వర్ణాల స్వప్నాలు మెరిసేనే కళ్లలో
కోటి కిరణాల దీపాలు వెలిగేనే గృహములో

క్రీస్తే మీ సౌధ కేంద్రమై సాగిపోవాలి నిత్యమూ
నరుడు వేరు చెయ్యనీ జంట గా కలిసి పోవాలి

చిరు నవ్వులే వేదికై వేడుకవ్వలి మీ జీవితం (మేళ ) 
 

Veechenu Prema pavanam Lyrics English

Veechenu prema pavanam tana vadhu ku kosam
Virisenu thina kusumam tana varuni kosam
Mee parinayam anuraga sangamam kavalan i
Devadhevude divinchche ee gadiyalalo mee kosamani
Mela talala kalyana vaibhogame .. o… o
Bandhu mithrula ananda sambhramame . o.. o… o
Ahah pandage sandadule cheyadu
Oohuhu muriyuchu devuni stutintinchu

1: Prema bandhala gandhala kurisene ee kshanam
Theepi ragalu velluvalai tadisene hrudayam e
Nitya kalyana divenai daivame kalipae mee jantan u
Aaku vadani phala vruksham ai edigipovali eekamai
To du ga undunu aa prabhuve atma ga.. (mela)

2: Vela varnala svapnala merisene kallalo
Koati kiranal a deepala veligene gruhamulo
Krishte mee sa udha kendramai sagipovali nityam oo
Narudu veru cheyyani janta ga kalisi povali
Chiru navvule vedikai vedukavvali mee jeevitam (mela)

Leave a Comment