యేసు నామము కంటే || Yesu Namamukante Yedigoppa Lyrics

By holyspiritmelodies@gmail.com

Updated On:

Yesu Namamukante Yedigoppa Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Yesu Namamukante Yedigoppa Lyrics Telugu

యేసు నామము కంటే యేది – గొప్ప – యేసు నామము కంటే యేది

||యేసు||

1. పాపాలు హరించియున్న – నేడు – పాపాలు హరియించు చున్న

||యేసు||
2. మతిని శాంతి పరచి యున్న – నేడు – మతిని శాంతి పరచు చున్న

||యేసు||

3. కండ్లకు చూపొసగి యున్న – నేడు – కండ్లకు చూపొసగు చున్న

||యేసు||

4. చెవుడు బాగుచేసి యున్న – నేడు – చెవుడు బాగుచేయు చున్న

||యేసు||

5. నత్తిని పోగొట్టి యున్న – నేడు – నత్తిని పోగొట్టు చున్న

||యేసు||

6. చేతులు సరి చేసి యున్న – నేడు – చేతులు సరి చేయు చున్న

||యేసు||

7. కాళ్ళను సరి చేసియున్న – నేడు – కాళ్ళను సరి చేయు చున్న

||యేసు||

8. కుష్టు రోగము మాన్పి యున్న – నేడు – కుష్టు రోగము మాన్పుచున్న

||యేసు||

9. జ్వరము నయము చేసి యున్న – నేడు – జ్వరము నయము చేయుచున్న

||యేసు||

10. సుఖ వ్యాధుల్ కుదిర్చి యున్న – నేడు – సుఖ వ్యాధుల్ కుదుర్చుచున్న

||యేసు||

11. ఉబ్బు రోగము నణచి యున్న – నేడు – ఉబ్బు రోగము నణచు చున్న

||యేసు||

12. నీరసము తొలగించి యున్న – నేడు – నీరసము తొలగించు చున్న

||యేసు||

13. దయ్యములను దరిమి యున్న – నేడు – దయ్యములను దరుముచున్న

||యేసు||

14. ఇమ్ముగ యేసుని బట్టి – నేడు – నమ్మిన సర్వాంగ పుష్ఠి

||యేసు||

15. మృతులను బ్రతికించి యున్న – నేడు- మృతి రాకుండ జేయుచున్న

||యేసు||

16. అన్ని బాగుచేసి యున్న – నేడు – అన్ని బాగు చేయుచున్న

||యేసు||

17. మోక్ష ద్వారము తెరిచి యున్న – నేడు – మోక్ష ద్వారము తెరచుచున్న

||యేసు||

18. ఈ సువార్త కంటె ఏది – గొప్ప – యేసు వార్త కంటె యేది

||యేసు||

19. యేసు వాక్యము కంటె యేది – గొప్ప యేసు వాక్యము కంటె యేది

||యేసు||
20. యేసు మహిమ కంటె యేది – గొప్ప యేసు మహిమ కంటె యేది

||యేసు||

21. యేసు ఆజ్ఞ కంటె యేది – గొప్ప యేసు ఆజ్ఞ కంటె యేది

||యేసు||

22. యేసు బోధ కంటె యేది – గొప్ప యేసు బోధ కంటె యేది

||యేసు||  

Yesu Namamukante Yedigoppa Lyrics Theme

This Telugu Christian hymn exalts the supreme greatness of the name of Jesus. Declaring that nothing in heaven or on earth compares to “Yēsu” in power, grace, and authority. And that through His name sin is forgiven, minds are calmed, bodies are healed, evil spirits are driven out, and even death itself is overcome. So that every blessing, salvation, and eternal life flow only from the matchless name, word, glory, command, and teaching of Jesus Christ.

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment