Paramuna Nirnayame Parinayamayenila Lyrics Telugu
పల్లవి : పరమున నిర్ణయమే పరిణయమాయేనిల
ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల
వీడని అనుబంధమే వేసావు నీవు ఇల
ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా
చరణం : జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2)
మొదలా యేను ఆహ జీవిత పయనం (2 )
మరువరాదిల చేసిన ప్రమాణం
చరణం : ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2 )
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2 )
ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం
చరణం : అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2 )
గెలవాలి అపవాదిని సహితం (2 )
మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం
Paramuna Nirnayame Parinayamayenila Lyrics English
Parmuna nirnayame parinayamayenila
Prabhuva ni sankalpame padali oka patala
Vidani anubandhame vesavu nivu ila
Ananda ragalalalo undali ellavelala
Charanam 1
Jata kaliparuu daivajanule devuni sannidhi nidalalo (2)
Modala yen uha jivitapayanam (2)
Maruvaradila chesina pramanam
Charanam 2
Enado rasadu a devude ila jarigindi i roju kalyaname (2)
Premanu kaligi undali nityam (2)
Prabhu mi toda nilavali nirantaram
Charanam 3
Anudinamu mokarinchali prabhuni sannidhil o jantaga (2)
Gelavali apavadini sahitam (2)
Murisipovali manatandri nirantaram