వినరండి ఈ దివ్యబోధ || Vinarandi Ee Divyabodha Lyrics
Vinarandi Ee Divyabodha Lyrics Telugu వినరండి ఈ దివ్యబోధ – మేము వేడుకతో యీ బోధ వినిపింప వచ్చితిమి |విన|| 1. దొరల బోధగాదు దొరతనమిదిగాదు – దేవ దేవునిబోధనండి పరమ దేవుడు బంపె సుమండి – ఇది నమ్మితే చాలా మేలండి – ఇది పాపులకు పరమదారండి ||విన|| 2. ఎంత వెదకినా ఇంతకంటె మంచిబోధ – ఇలయందు లేదు సుమండి – తరచి పరిశీలించి చూడరండి – సత్యవేదమును చదివి చూడండి – … Read more