యేసు మాటలోన || Yesu Maatalona Song Lyrics

Yesu Maatalona Song Lyrics Telugu యేసు మాటలోన – ఎంతో బలమున్నది – స్వామిమాటలోన చాలా శక్తున్నది – యేసు మాటలన్నియు కోటిరూకలమూట ||యే||   1. కానాను పురములో – కడుపెండ్లి సమయమున – నీళ్ళను ద్రాక్ష రసముగ – మార్చినది ఆమాట ||యే|| 2. గలిలయ సముద్రములో – వలవేసిరి శిష్యులు – వలలు పిగిలిన దాక – చేపల్ పట్టిన మాట ||యే|| 3. నీళ్ళపై పేతురు – ఏరీతిగ నడచెను – … Read more