యెహోవ నా మొర లాలించెను || Yehova Naa Mora Lyrics
Yehova Naa Mora Lyrics Telugu యెహోవ నా మొర లాలించెను తన మహాదయను నను గనించెను (2) అహర్నిశల దీనహీనుడగు నా దుఃఖాయనెడు ధ్వని గ్రహించి మనిపెను || యెహోవ || పిశాచి గడిమి బడ గొట్టెను తన వశాన నను నిలువ బెట్టెను (2) ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జేర్చి సేద దీర్చెను || యెహోవ || మదావలము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ … Read more