పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా || Parishudhdha Parishudhdha Song Lyrics

Parishudhdha Parishudhdha Song Lyrics

Parishudhdha Parishudhdha Song Lyrics Telugu  పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా   వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా వరదూతలైనా నిన్ వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ  నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ నరులను రక్షించు – కరుణా నముద్రా నరులను రక్షించు కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ  … Read more