నువివ్వకుంటే ఏది లేదయ్యా || Nuvvivaakunte Eedi Ledayya Lyrics || Jessi ||

Nuvvivaakunte Eedi Ledayya Lyrics

Nuvvivaakunte Eedi Ledayya Lyrics Telugu నువివ్వకుంటే ఏది లేదయ్యా నీ కృప లెనిదే ఏది రాదయ్యా నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము అంతయు నీదే యేసయ్య… నా యేసయ్య స్తుతి చెల్లించేద నేనయ్య 1. నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత నా ధనము ఘనము జ్ఞానం బుద్ది నీదే యేసయ్య స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే … Read more