నీవెన్నాళ్ళు రెండు తలంపులతో || Nivennalu Rendu Talampulatho Lyrics

Nivennalu Rendu Talampulatho Lyrics

Nivennalu Rendu Talampulatho Lyrics Telugu నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా (2) మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి (2) పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము (2) నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో … Read more