నీ మాట జీవముగలదయ్యా || Nee Maata Jeevamgaladayya Lyrics

Nee Maata Jeevamgaladayya Lyrics

Nee Maata Jeevamgaladayya Lyrics Telugu నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ||2|| ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా  ||2|| || నీ మాట || నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట ||2|| త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని … Read more