నా రక్షకుని వెంబడింతు || Naa Rakshakuni Vembadintu Lyrics

Naa Rakshakuni Vembadintu Lyrics

Naa Rakshakuni Vembadintu Lyrics Telugu నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు ||యేసున్ నేను ఎన్నఁ డెన్నడును ఆసతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని యొక్కఁడేని వెళ్లుదున్|| 1. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెండించుచో భయ మేల భువనంబులోదగన్ 2. నా కాలమెల్ల యేసుసందునమ్ముదున్ భీకరింపు … Read more