దేవా మహోన్నతుడా || Deva Mahonnathuda Song Lyrics

దేవ మహోన్నతుడా లిరిక్స్

Deva Mahonnathuda Song Lyrics Telugu దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా (2) పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2) ||దేవా|| వెలిసావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) నిస్సారమైన నా జీవితములో చిగురించె ఆనందము (2) ||దేవా|| లేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై (2) నీ దివ్య మార్గము దర్శించినా ఫలియించె నా జన్మము (2) ||దేవా|| Song Details Details Information Song Title Deva … Read more