దిక్కులన్ని నను వెక్కిరించిన || Dikkulanni Nanu Vekkirinchina Song Lyrics
Dikkulanni Nanu Vekkirinchina Song Lyrics Telugu దిక్కులన్ని నను వెక్కిరించిన నా దిక్కె నీవై ఉంటివే బంధాలన్నీ బహు దూరమైనా నా బంధం నీవై ఉంటివే .. నా సొంతమా.. నా బంధమా ఆరాధన నీకే అనురాగమా నా ఏసయ్యా ఆరాధనా నీకే తెలియని కలతలే నన్ను తరుముచుండగా ఎరుగని పోరాటమే- నను వెంటాడగా నీ రెక్కల నీడలో నను దాచినావయా ఏ కీడు రాకుండా నను కాచినవయ్య ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే సాహసమైన కార్యాలెన్నో … Read more