కరుణ కటాక్షము గల యేసయ్యా || Karuna Katakshamu Song Lyrics

Karuna Katakshamu Song Lyrics

Karuna Katakshamu Song Lyrics Telugu కరుణ కటాక్షము గల యేసయ్యా నను విస్తరింపజేయు మహనీయ దివ్య సుందరమ – దయకు నిలయమ దివిలో కాంతితేజమా పరిమళ నామమ – ప్రేమకు నిలయమ పరిశుద్ధ స్తుతి గానమా ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు ఆదరించి ప్రేమించి కటాక్షించినావు నీ రెక్కల నీడే సురక్షితం నీ పాద సన్నిధె క్షేమము కృపవెంబడి కృపను – నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేసావు నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు ఏలుటకు ఎన్నుకొని … Read more