ఒంటరిని కానెన్నడు నాతోడు || Ontarini Kaanennadu Song Lyrics

Ontarini Kaanennadu Song Lyrics

Ontarini Kaanennadu Song Lyrics Telugu ఒంటరిని కానెన్నడు నాతోడు నీవుండగా ఓడిపోను నేనెన్నడు నా పక్షము నీవుండగా (2) సైన్యములకు అధిపతివి నీవే యేసయ్యా నా విజయ సారధివి నీవే మహారాజా నా శోభాతి శయమును కోరితివయ్యా (2) (ఒంటరిని) 1. నరుల ఎదుట నిన్నాశ్రయించితిని నా శ్రమకాలమున నన్ను వీడకుంటివి (2) ఇరుకులో విశాలతను కలుగజేసితివి (2) నా అంగలార్పును నాట్యముగా చేసితివి (2) (ఒంటరిని) 2. శత్రువు యుక్తితో బంధింప చూడగా బలమైన … Read more