ఏదెను తోటలో జరిగెను వివాహం || Edenu Thotalo Jarigenu Lyrics
Edenu Thotalo Jarigenu Lyrics Telugu ఏదెను తోటలో జరిగెను వివాహం నేడు మా ఇంట జరుగుచున్నది మేటి కళ్యాణం ఆదాము హవ్వలను చేసిన ఆ దేవుడే నేడు మా ఇంట ఏర్పాటు చేసెను ఘనముగా మనసు మమతా ఒకటై సాగాలి కలకాలం సంఘమునకు సాక్షులై నూరేళ్లు నిలవాలి మాదిరికరమగు భార్యా భర్తలై ఇలలో బ్రతకాలి మీ జంటను చూసి ఇలలో అందరు శుభమని పలకాలి మధురిమలొలికే మనువు దేవాదిదేవుని మనసు ప్రేమ అనురాగాలు పంచే గృహమై … Read more