ఎవరు చేయగలరయ్య || Evaru Cheyagalarayya Song Lyrics || Emmanuel Ministries
Evaru Cheyagalarayya Song Lyrics Telugu ఎవరు చేయగలరయ్య నీలాంటి త్యాగము ఎవరు చూపగలరయ్య నీలాంటి ప్రేమను ( 2 ) శాశ్వతమైనది అవధులు లేనిది అమరము అయినది అమూల్యమైనది ( 2 ) నీ ప్రేమకై స్తోత్రము నీ కృపకై వందనము ( 2 ) || ఎవరు || చరణం : నిన్ను దూషించిన వాడనయ్యా నీకు దూరమై పోతినయ్యా నిన్ను ద్వేషించిన వాడనయ్యా నీ దయను కోల్పోతినయ్యా ( 2 ) అయిన … Read more