ఎవరికి ఎవరు ఈ లోకములో || Evariki Evaru Ee Lookamlo Lyrics
Evariki Evaru Ee Lookamlo Lyrics Telugu ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన … Read more