ఎలాపాడనూ ఏమిచెప్పనూ || Ela Padanu Emi Cheppanu Lyrics
Ela Padanu Emi Cheppanu Lyrics Telugu ఎలాపాడనూ ఏమిచెప్పనూ యేసుని ప్రేమ మంచితణమును ఎన్నోరీతులా వివరించినా మాటలు చాలవు ఆప్రేమకు (2) ఎందువెదకినా యేసునామమే ఎటువెళ్లినా గానమే (2) ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం (2) ||ఎలా పాడనూ || 1. ఆకాశమంతా సిరాతో రాసినా వర్ణించలేను యేసు ప్రేమనూ విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటిలేరేవ్వరూ (2) ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ (2) ఎందువెదకినా యేసు నామమే ఎటువెళ్లినా యేసు … Read more