ఎంతో సుందరుడమ్మ తాను || Entho Sundarudamma Thaanu Lyrics
Entho Sundarudamma Thaanu Lyrics Telugu ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు … Read more