అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా || Athi Sreshtuda Naa Yesayya Lyrics || Emmanuel Ministries

Athi Sreshtuda Naa Yesayya Lyrics

Athi Sreshtuda Naa Yesayya Lyrics Telugu  అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా నీ నామమే అతి మధురం ( 2 ) దీనుల యెడల నీ కృప చూపువాడా జ్ఞానుల మధ్యన నన్ను నిలుపువాడా ( 2 ) అ.ప: నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా నా స్తుతికి ఆధ్యుడా ఆరాధ్యుడా  శిలనైన బ్రతుకును చెక్కుకుంటివే నీ మహిమకై ( 2 ) రాతి హృదయములో రాగాలు పుట్టించే నీ వాక్యమే ( 2 ) … Read more