పెళ్లంటే నూరేళ్ళ పంట || Pellante Noorella Panta Lyrics
Pellante Noorella Panta Lyrics Telugu పెళ్లంటే నూరేళ్ళ పంట ఊరంతా పండగనంట బాజాలు భజంత్రిలు మోగాలి ఆ నింగి నేల ఏకం కావాలి ఆ వాడలో పుట్టిందోకరు ఈ పేటలో పుట్టిందోకరు ఎవరికి ఎవరో ఇన్నాళ్లు ఇక పై ఒక్కరే వీళ్ళు సంసార సాగర నావ సాగాలి తీరం వరకు సరియైన దారే మీకు ఆ ప్రభుని చేరే వరకు మూడు మూళ్ళ ఈ అనుబంధం ముచ్చటగా సాగే బంధం ముగ్గురిగా వున్నా దైవం ముందే … Read more