శాశ్వతమైన ప్రేమే నీదయ్యా || Saswathamaina Prema Song Lyrics
Saswathamaina Prema Song Lyrics Telugu శాశ్వతమైన ప్రేమే నీదయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నను నిర్మించినది నీవే కదా నాకై ప్రాణమిచ్చినది నీవే కదా నీ సంకల్పమే నాలో నెరవేరనీ నీ రూపమే నాలో కనిపించనీ బ్రతుకంత సాగరమై కల్లోలమైనప్పుడు ఆశల మేడలన్నీ కూలిపోయెను నిరీక్షణ నాలో అడుగంటనీయక నీ కృపా బాహువే నాన్నదుకున్నది నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడు నిశీధి నీడలే నన్నావరించెను నీ నీతి కిరణము ఉదయింపచేసి వాక్యమే దీపమై నను … Read more