రాకడనే రైలు బండి || Raakadane Railu Bandi Lyrics
Raakadane Railu Bandi Lyrics Telugu రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) పరిశుద్ధులకందులో చోటున్నది (2) మంచి చోటున్నది – భలే చోటున్నది చక్కని సీటున్నది ||రాకడనే|| సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) పాపములను క్షమించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| ప్రతి దినము బైబిలును పఠియించుము ప్రార్థననెడి విజ్ఞాపన వివరించుము – … Read more