మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు || Mahimagala Thandri Manchi Lyrics
Mahimagala Thandri Manchi Lyrics Telugu మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్తనీరు తడిపి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగావుంచాడు(2) కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్టా తియ్యని ఫలములు నీతి పూత జాతికాపు ఆత్మశుద్ది ఫలములు నీ తండ్రి నిల్వచేయు నిత్య జీవ నిధులు అనంతమైన ఆత్మబంధు అమరసుఖ శాంతులు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు ||కాయవే తోట || అపవాది కంటబడి … Read more