ప్రాణమైనావే నా యదలోన || Pranamainaave Naa Yadalona Lyrics
Pranamainaave Naa Yadhalona Lyrics Telugu పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే … Read more