ప్రాణమున్నంత వరకు నే పాడెద || Pranam Vunantha Varaku Lyrics

ప్రాణం ఉన్నంత వరకు లిరిక్స్

Pranam Vunantha Varaku Lyrics Telugu ప్రాణమున్నంత వరకు నే పాడెద జీవమున్నంత వరకు స్తుతియించెద |2| నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను |2| ||ప్రాణమున్నంత వరకు|| లోకాన ధనవంతులే పుట్టినా భూరాజులే భూమిని పాలించినా |2| నా శత్రువులు నన్ను తరుముచున్నా|2| నీ చేయి అందించి నడిపించుము |2| ||ప్రాణమున్నంత వరకు|| నీ సిలువ చాటున నను దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము |2| … Read more