ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి || Prabhuva Nee Karyamulu Lyrics
Prabhuva Nee Karyamulu Lyrics Telugu ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X) నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1.భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X) నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. …సన్నుతించెదనూ…(2X) 2.లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన … Read more