ప్రభుని రాకడ సంఘారోహణ || Prabhuni Rakada Sangharohana Lyrics
Prabhuni Rakada Sangharohana Lyrics Telugu ప్రభుని రాకడ సంఘారోహణ – త్వరలో జరుగునని ప్రభువు పల్కెన్ ||ప్రభు|| నింగిలోన నీతిరాజు నిలచియుండి – ధరణిలోని సంఘమును జూచుచుండె ప్రభువు సన్నిధికి సంఘము పోవగా – మిగిలినవారికి మహాశ్రమము ||ప్రభు|| సిద్ధపడినవారు ఎగిరిపోగా – అవనియందు అంతి క్రీస్తు అవతరించు నమ్మనవారికి నానాకష్టముల్ – దాపరించు నిలనెమ్మ దేమియుండదేమో! ||ప్రభు|| మొదటి దినమునందు రేషన్ కార్డు నిచ్చున్ – రెండవ దినమందు బట్టకు ముద్రవేయున్ నొసటియందుగాని భుజమునందుగాని … Read more