పరమున నిర్ణయమే || Paramuna Nirnayame Parinayamayenila Lyrics
Paramuna Nirnayame Parinayamayenila Lyrics Telugu పల్లవి : పరమున నిర్ణయమే పరిణయమాయేనిల ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల వీడని అనుబంధమే వేసావు నీవు ఇల ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా చరణం : జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2) మొదలా యేను ఆహ జీవిత పయనం (2 ) మరువరాదిల చేసిన ప్రమాణం చరణం : ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే … Read more