నిన్ను నమ్మిన నా యెడల || Ninnu Nammina Naa Yedala Lyrics || Emmanuel Ministries
Ninnu Nammina Naa Yedala Lyrics Telugu నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యా నిను ప్రేమించువారికి ఆశ్రయమై ఆదుకుంటివి (2) దాటి వెళ్లని దయగల దేవుడవు (2) దారిచూపే – దయామూర్తివి నీవే మాకు ఆధారమైతివి – అంధకారలోయలో అభయుడవై (2) || నిన్ను నమ్మిన || చరణం 1: మహోన్నతుని చాటున నన్ను దాచితివి ఏ హాని సమీపించనియ్యక – బలమైన భాహువును చూపితివి నా భారమైన భాధ్యతను భరించుటకే (2) … Read more