నడుపుమయ్యా ఇకమీదట || Nadupumaya Ekamedata Song Lyrics

Nadupumaya Ekamedata Song Lyrics

Nadupumaya Ekamedata Song Lyrics Telugu ఇంత వరుకు నన్ను నడిపితివి ఇకమీదట నన్ను నడిపించెదవు(2) నీవే యెహోవా యీరే నావన్నీయి చూచెదవు నీవే యెహోవా షమ్మా నా తోడై యుండెదవు(2) నడుపుమయ్యా ఇకమీదట కండవవరుకు నడుపుమయ్యా (2) ఈ దేవుడు ఎన్నడెన్నడు సదాకాలము మనదేవుడు(2) మరణభయము నుండి తప్పించెదవు నన్ను నడిపెదవు (2) నడుపుమయ్యా ఇకమీదట కండవవరుకు నడుపుమయ్యా (2) ఇంత వరుకు నన్ను నడిపితివి ఇకమీదట నన్ను నడిపించెదవు(2) నీవే యెహోవా యీరే నావన్నీయి … Read more