దేవదాసు దేవదాసయ్య || Devadasu Devadasayya Song Lyrics
Devadasu Devadasayya Song Lyrics Telugu దేవదాసు దేవదాసయ్య – దేవుడే నిన్ను పిలిచినాడయ్యా పరలోక మర్మములను – నరలోకము వరకు నీవు ప్రియ దూతగా తెచ్చినావా – ప్రేమమూర్తిగా నేర్పినావా ||దేవ|| ఎక్కడ లేనట్టి బోధలు – మిక్కుటముగా చేసినావు ఎక్కడెక్కడ వారలైన – తండ్రినే ఎరిగియున్నారు ||దేవ|| పుడమిపై బహు మిషనులుండగ – బైబిలు మిషనును బయలుపరచి ప్రియ పావురం ఇదే నన్నావా – ప్రియ కన్యక ఇదే నన్నావా ||దేవ|| నీ జన్మస్థానము … Read more