దినమెల్ల నే పాడినా కీర్తించినా || Dinamella Ne Padina Lyrics
Dinamella Ne Padina Lyrics Telugu దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై … Read more