జీవితంలో నీలా ఉండాలని || Jeevitham Lo Neela Undalani Lyrics

Jeevitham Lo Neela Undalani Lyrics

Jeevitham Lo Neela Undalani Lyrics Telugu జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో (2) నీలాగే … Read more